VIDEO: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు
HYD: శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌లోకి చేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్, పలువురు BRSలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీని మరింత బలపరిచేందుకు కృషి చేయాలన్నారు.