'రాష్ట్రస్థాయి పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక'

'రాష్ట్రస్థాయి పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక'

MDK: తూప్రాన్ గురుకులంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరికిషన్, శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. 150 మంది క్రీడాకారులు హాజరు కాగా 15 మంది పురుషులు, 15 మంది మహిళలను ఎంపిక చేసినట్లు వివరించారు. నవంబర్ 6వ తేది నుంచి పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.