సూర్యాపేటలో కొవ్వొత్తుల ర్యాలీ

సూర్యాపేటలో కొవ్వొత్తుల ర్యాలీ

SRPT: కుల వివక్షతను అంతం చేయాలని స్వేరో రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నరసయ్య అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు బొల్లికొండ వీరస్వామి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. మల్లీశ్వరిని జాన్ రెడ్డి అనే వ్యక్తి ఏడు సంవత్సరాలుగా ప్రేమించి మోసం చేశాడని ఇలాంటి వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు.