HYDలో పొల్యూషన్.. PM10 అంటే ఏంటో తెలుసా..?
HYDలో పొల్యూషన్ పెరుగుతుందని, ముఖ్యంగా సూక్ష్మదూలి కణాల(PM10) స్థాయి పెరుగుతున్నట్లుగా వార్తలు రావడం తెలిసిందే. PM10 అంటే 10 మైక్రాన్ల పరిమాణంలో ఉన్న పార్టిక్యులేట్ మ్యాటర్ (దూళి కణాలు) అని అర్థం. ఇవి మన కంటికి కనిపించవు. కానీ.. మన ముక్కు ద్వారా ఈ దూళికణాలు శ్వాసనాలాల్లోకి, మన కళ్ళలోకి వెళ్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని AE సుధీర్ తెలిపారు.