VIDEO: ఘనంగా శ్రీ వెంకటేశ్వర పాశుపత మహా యజ్ఞం
NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం స్వామి అమ్మ వార్లకు విశేష పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం దేవస్థానం ఆలయ ఆవరణలో వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వర పాశుపత మహా యజ్ఞం కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.