VIDEO: సీఎంపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

VIDEO: సీఎంపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

NLG: దేవరకొండలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి సభలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తిరిగి రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళుతున్నాడని సీఎంను ప్రశంసించారు.