టేకులగడ్డ తండా సర్పంచ్ స్థానం ఏకగ్రీవం
VKB: బొంరాస్ పేట మండలం టేకులగడ్డ తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీబాయిని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా ఇప్పటికే ఏడు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.