రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి

KNR: మహబూబాబాద్‌లో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు జరుగనున్న 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ 17 బాలబాలికల రగ్బీ చాంపియన్‌షిప్ పోటీలకు మానేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి ఎంపికైనట్లు పీఈటీ సిలివేరి మహేందర్ తెలిపారు. ఇటీవల KNRలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటిల్లో రాణించిన మ్యాకల ప్రణయ్ అద్వితీయంగా రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.