VIDEO: అన్నమయ్య మార్గం నుంచి అనుమతించాలి: నాని

VIDEO: అన్నమయ్య మార్గం నుంచి అనుమతించాలి: నాని

TPT: శ్రీవారి భక్తులను అన్నమయ్య మార్గం నుంచి అనుమతిస్తే బాగుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. 'అన్నమయ్య కాలం నుంచి ఎంతో మంది భక్తులు ఈ మార్గం ద్వారా శ్రీవారి ఆలయానికి వస్తున్నారు. ఈ మార్గం ఓ భావోద్వేగం. ఇక్కడి నుంచి భక్తులు రావడం సాంప్రదాయంగా వస్తుంది. దీనిని అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం బాధాకరమన్నారు.