భార్యకు అల్లు అర్జున్ ఖరీదైన గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డితో కలిసి 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బన్ని తన భార్యకు దాదాపు రూ.1.5 కోట్ల విలువైన బెంజ్ కారును గిఫ్ట్‌గా అందజేశాడు. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్‌కు ఐకాన్ స్టార్ చెంపపై ముద్దు పెట్టి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.