బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల19 వరకు జరగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఆలయ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి కోరారు