VIDEO: మెడికల్ దుకాణాన్ని పరిశీలించిన జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్

SRPT: తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలోని మెడికల్ దుకాణాన్ని జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ పోలీస్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆర్ఎంపీ వైద్యుడు చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందడంతో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పరిశీలనకు వచ్చారు. దీంతో మృతికి కారణమైన మందులు ఎలాంటివి ఉపయోగించారో క్షుణ్ణంగా పరిశీలించారు.