సప్తనదుల సంగమేశ్వరం దర్శనం ఎప్పుడో తెలుసా..!

సప్తనదుల సంగమేశ్వరం దర్శనం ఎప్పుడో తెలుసా..!

NDL: శ్రీశైలం జలాశయంలోని నీటిని తాగునీరుకి ఉపయోగించటంతో నీటిమట్టం తగ్గుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నీటిమట్టం 859.3 అడుగులు ఉన్నట్లు అన్నారు. కాగా నీటిమట్టం ఇంకా 19 అడుగులు తగ్గితే.. సప్తనదుల సంగమేశ్వరం దర్శనం ఇస్తుందని వారు తెలియజేశారు. వెంటనే ఆ ప్రదేశంకు టూరిస్టూలను అనుమతి ఇస్తామని తెలిపారు.