'కేసులను పరిష్కరించడమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం'

'కేసులను పరిష్కరించడమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం'

కృష్ణా: మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాసదనంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో జరిపిన సంయుక్త సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను త్వరతిగతిన పరిష్కరించడమే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.