'ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలి'

'ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలి'

NRML: ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జూ సూచించారు. పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ ఆయన తనిఖీ చేశారు. ఈ మేరకు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను స్థానిక వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.