VIDEO: రాచమల్లు వివాహ రిసెప్షన్‌కు జగన్ రాక

VIDEO: రాచమల్లు వివాహ రిసెప్షన్‌కు జగన్ రాక

KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను రాచమల్లు వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. గురువారం ఉదయం 10 గంటలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చేరుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు.