'వ్యాధి లక్షణాలను గుర్తించే లక్ష్యంగా సర్వేలు చేపట్టాలి'

'వ్యాధి లక్షణాలను గుర్తించే లక్ష్యంగా సర్వేలు చేపట్టాలి'

PPM: ఆరోగ్య సర్వేలు పారదర్శకంగా నిర్వహించి వ్యాధి లక్షణాలను స్పష్టంగా గుర్తించాలని DMHO డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. భామిని పీహెచ్‌సీని ప్రోగ్రాం అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలో సేవలపై ఆరా తీసి మందులు, వైద్య పరీక్షల లభ్యతపై తెలుసుకున్నారు. అనంతరం ఆశాడే కార్యక్రమంలో పాల్గొని గ్రామీణ వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.