గోల్కొండ బోనాల నిర్వహణకు సహకరించిన వారికి గౌరవ భత్యం

గోల్కొండ బోనాల నిర్వహణకు సహకరించిన వారికి గౌరవ భత్యం

HYD: గోల్కొండ బోనాలు విజయవంతంగా జరిగాయని ఆలయ ఈవో సి. వసంత తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో వృత్తి పని వారికి గౌరవ భత్యం చెక్కులను పంపిణీ చేశారు. బోనాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా సహకరించారని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ కె.చంటిబాబు పాల్గొన్నారు.