అభివృద్దిపై అధికారులతో కలెక్టర్ సమావేశం

అభివృద్దిపై అధికారులతో కలెక్టర్ సమావేశం

TPT: ఇటీవల నవంబర్ 14, 15 జరిగిన CII పార్టనర్ షిప్ సమ్మిట్‌లో పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో 61 MoU కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా జిల్లాలో 43979 కోట్లు పెట్టుబడి వచ్చి, 1,18,194 మందికి ఉపాధి దొరుకుతుందని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం జరిగింది.