ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కనిగిరిలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామికి పల్లకి సేవ
➢ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: JC శ్రీనివాసులు
➢ కంభంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన సీఐ మల్లికార్జున
➢ తర్లుపాడు రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం లభ్యం