నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

KRNL: జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల్లో 30 మందిని జిల్లా విద్యాశాఖ ఉత్తమ గురువులుగా గుర్తించిందని డీఈవో శ్యాముల్ పాల్ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వీరికి సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.