'రెరా' సభ్యుడిగా గుంటూరుకు ప్రాధాన్యత

'రెరా' సభ్యుడిగా గుంటూరుకు ప్రాధాన్యత

GNTR: ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సభ్యుడిగా గుంటూరుకు చెందిన ప్రముఖ ఆడిటర్ దామచర్ల శ్రీనివాసరావు నియమితులయ్యారు. సోమవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఎంపికకు కృషి చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా కృషి చేయాలన్నారు.