అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

BDK: భద్రాచలం ఏఎంసీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. ఇందిరమ్మ పథకాలు లేని గ్రామం రాష్ట్రంలో లేదని తెల్లం వెల్లడించారు. అభివృద్ధే ధ్యేయంగా దూసుకుపోతున్నామని అన్నారు.