మునగ చెట్టు.. మిరాకిల్ ట్రీ

మునగ చెట్టు.. మిరాకిల్ ట్రీ

మున‌గచెట్టును వైద్య ప‌రిభాష‌లో 'మిరాకిల్ ట్రీ' అని పిలుస్తారు. మునగాకుల్లో అత్యంత శక్తివంతమైన పోషకాలు నిండి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ సమృద్ధిగా ఉండగా, మునగాకులోని విటమిన్ సి పరిమాణం నారింజ పండ్ల‌ కంటే ఎక్కువగా, కాల్షియం పాల‌ కంటే ఎక్కువగా ఉండటం ప్రత్యేకత. అంతేకాకుండా మునగాకులో ఐరన్, ప్రోటీన్‌లు ఉన్నాయి.