VIDEO: తడి, పొడి చెత్త గురించి అవగాహన

VIDEO: తడి, పొడి చెత్త గురించి అవగాహన

కృష్ణా: గుడివాడ 36వ వార్డులో తడి,పొడి చెత్త గురించి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆహార మిగులు, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, టీ పొడి, పూలు మొదలైన తడి చెత్తగా వేరుచేసి, కాగితాలు, ప్లాస్టిక్ లోహాలు, గాజు ప్యాకేజింగ్ పదార్థాలు పొడి చెత్తగా వేరు చేసి చెత్త బండికి అందజేయాలన్నారు.