'డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి'

SRPT: డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని డీఎంహెచ్‌వో కోటాచలం అన్నారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సూర్యాపేటలో సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. పగటిపూట కుట్టే దోమలవల్లే డెంగ్యూ వ్యాధి వస్తుందని అన్నారు.