జిల్లాలో పెరుగుతున్న ఎండలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో ఎండలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో అత్యధికంగా తాడూరు మండలం యంగంపల్లి 37.4 డీగ్రిల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తిమ్మాజిపేట 36.7°C, కిష్టంపల్లి 36.6°C, బొల్లంపల్లి 36.3°C, సిరిసనగండ్ల 36.2°C, కల్వకుర్తి 35.9°C, ఉప్పునూంతల, బిజినపల్లి, వెల్టూర్ 35.7°C, జటప్రోలు 35.6°C, లింగాల 35.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.