కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మంగమ్మ

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మంగమ్మ

BDK: ఇల్లందు మండలం సుభాష్ నగర్ గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ కాంగ్రెస్ పార్టీ పేదలందరికి అందించే సంక్షేమ పథకాలు, చేసే అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగమ్మను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.