'పులి సంచారం.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి'

'పులి సంచారం.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి'

ప్రత్తిపాడు మండల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న కారణంగా పరిసర ప్రాంత ప్రజలు ఎవరు భయపడవద్దని MLA వరుపుల సత్యప్రభ రాజా ప్రజలను కోరారు. ఇళ్లల్లోంచి బయటికి రావద్దని, రాత్రిపూట ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచించారు. పశువులను మేతకు తీసుకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళాలన్నారు. అటవీశాఖ అధికారులు త్వరలోనే పులిని బంధిస్తారని MLA తెలిపారు.