జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి సమావేశం
KDP: జమ్మలమడుగు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు "షో" వేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు పరిపాలనను ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. జనవరి 9, 10, 11 తేదీల్లో గండికోట ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరవుతరు అన్నారు.