పోలీస్ వార్షిక మొబైలైజేషన్ ప్రారంభించిన ఎస్పీ

పోలీస్ వార్షిక మొబైలైజేషన్ ప్రారంభించిన ఎస్పీ

VKB: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ పోలీస్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వార్షిక మొబైలైజేషన్ కార్యక్రమాన్ని ఎస్పీ స్నేహ మెహ్ర నిన్న ప్రారంభించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం నైపుణ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ సిబ్బంది పాత్ర కీలకమని, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.