VIDEO: షాద్‌నగర్‌లో కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం

VIDEO: షాద్‌నగర్‌లో కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం

RR: అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పట్టణంలోని కేశంపేట చౌరస్తాలో గల లైబ్రరీ సమీపంలో నడుస్తున్న ఓ కారులో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు వెంటనే కారు దిగడంతో ప్రమాదం తప్పింది. మంటల్లో కారు దగ్ధం కాగా స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.