టీ20లపైనే హార్దిక్ పాండ్య ఫోకస్!

టీ20లపైనే హార్దిక్ పాండ్య ఫోకస్!

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే, హార్దిక్ వన్డేలకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. 2026లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో ప్రస్తుతం టీ20లపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. డిసెంబరులో సౌతాఫ్రికాతో, జనవరిలో న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ మ్యాచుల్లో హార్దిక్ ఆడడని BCCI వర్గాలు పేర్కొన్నాయి.