VIDEO: ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ ధర్నా

VIDEO: ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ ధర్నా

KDP: కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాలు కేటాయించాలని బద్వేలు RDO కార్యాలయం వద్ద CPI మంగళవారం ధర్నా చేపట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా పేదలకు ఒరిగిందేమీ లేదని  మండిపడ్డారు.