VIDEO: ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
WNP: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా వివిధ మండలాల్లో ఎన్నికల పోలింగ్ సరళి, పోలీస్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటును జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పరిశీలించారు. కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ సమయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.