'బీసీ రిజర్వేషన్ల పేరిట రాజకీయాలు'

'బీసీ రిజర్వేషన్ల పేరిట రాజకీయాలు'

KMM: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరిట మత రాజకీయాలకు దారితీసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని BJP జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేయడం గర్హనీయమని, అక్కడ జరిగిన ధర్నా బీసీల హక్కుల కోసం కాకుండా, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నమేనని తెలిపారు.