ప్రజలపైనే విద్యుత్ చార్జీల భారాలు

ప్రజలపైనే విద్యుత్ చార్జీల భారాలు

ప్రకాశం: ప్రజల మీద విద్యుత్ చార్జీల భారాలు కూటమి ప్రభుత్వం వేస్తుందని సీపీఎం జిల్లా నాయకులు బాలకోటయ్య విమర్శించారు. బుధవారం గిద్దలూరు ఏరియా కమిటీ సమావేశం బీ.పూర్ణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో బాలకోటయ్య మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు గృహాలకు బిగించడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని కోరారు.