మిర్యాలగూడ ఎంవీఐగా చంద్రశేఖర్ గౌడ్..

మిర్యాలగూడ ఎంవీఐగా చంద్రశేఖర్ గౌడ్..

NLG: జిల్లా మిర్యాలగూడ నూతన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్‌గా చంద్రశేఖర్ గౌడ్ భాధ్యతలు చేపట్టారు. కాగా మిర్యాలగూడ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు వంగాల నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.