నవంబర్ 23: చరిత్రలో ఈరోజు

నవంబర్ 23: చరిత్రలో ఈరోజు

1926: ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా జననం
1967: టీమిండియా మాజీ కోచ్ గ్యారీ క్రిస్టియన్ జననం
1981: సినీ హీరో మంచు విష్ణు జననం
1982: చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి జననం
1986: సినీ హీరో అక్కినేని నాగ చైతన్య జననం
1937: వృక్ష శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ మరణం
1994: చిత్ర దర్శకుడు బి.ఎస్. నారాయణ మరణం