'హాయ్ అని మెసేజ్ పెట్టు వివరాలు తెలుసుకో'

'హాయ్ అని మెసేజ్ పెట్టు వివరాలు తెలుసుకో'

VZM: జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశాల మేరకు కొత్తవలస మండలంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సోమవారం నుండి అమలులోకి తీసుకువచ్చినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ మేరకు కూడలిలో ఎస్సై జోగారావు సిబ్బందితో సోమవారం అవగాహన కల్పించారు. మనమిత్ర సౌకర్యం ద్వారా పోలీసు స్టేషన్ కు రాకుండా ఎఫ్ఐఆర్ స్థితిపై 9552300009 హాయ్ అని మెసేజ్ పెడితే వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.