కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహార లోపం లేకుండా చూడాలి: కర్నూల్ కలెక్టర్
☞ జొన్నగిరిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ
☞ నంద్యాలలో రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు
☞ పెద్దకడబూరులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి