370 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుస్తుంది

370 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుస్తుంది

సూర్యాపేట: దేశవ్యాప్తంగా బీజేపీ 370 ఎంపీ స్థానాలు గెలుస్తుందని, ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకాలు వేయించడం బీజేపీతోనే సాధ్యమైందన్నారు.