శ్రమశక్తి అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది: నరేందర్

MNCL: CM రేవంత్ రెడ్డి చేతులమీదుల ప్రతిష్టాత్మకమైన శ్రమశక్తి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని INTUC మంచిర్యాల జిల్లా నాయకుడు నరేందర్ అన్నారు. గురువారం మేడే సందర్భంగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న కార్మికులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న శ్రమశక్తి అవార్డును HYDలో యూనియన్ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ సమక్షంలో అందుకున్నాడు.