అంబేద్క‌ర్‌కు సీపీఐ ఘన నివాళి

అంబేద్క‌ర్‌కు  సీపీఐ ఘన నివాళి

VSP: అంబేద్క‌ర్‌ వర్ధంతిని శ‌నివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ సామాజిక న్యాయానికి, రాజ్యాంగ పరిరక్షణకు చేసిన సేవలను స్మరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను ఆయన ఎద్దేవా చేస్తూ, రాజ్యాంగం–లౌకికవాదాన్ని కాపాడేందుకు ఐక్యంగా నిలవాల్సిన అవసరాన్ని పిలుపునిచ్చారు.