రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

NRML: మహాత్మ జ్యోతిబాపూలే ఖానాపూర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ మీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి అండర్ 16 విభాగంలో లాంగ్ జంప్‌లో ఏ. లక్ష్మి నరసింహ, లాంగ్ జంప్, 100 మీటర్స్ రన్నింగ్‌లో టి. అభినయ్ ఎంపికయ్యారు.