టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
➢ నిరూపయోగంగా మారిన అమలాపురం సబ్ జైలు
➢ కోరుకొండలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం
➢ వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి రూ. 50,116 విరాళం
➢ మహిళల ప్రపంచ కప్ విజయంపై కొత్తపేట ఏపీ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ అనంత కుమారి హర్షం
➢ రావులపాలెంలో 5 టన్నుల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్న పోలీసులు