విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు నో బ్యాగ్ డే: MEO

విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు నో బ్యాగ్ డే: MEO

KMM: విద్యార్థుల్లో సృజనాత్మకను పెంచేందుకే 'నో బ్యాక్ డే' ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముదిగొండ ఎంఈవో రమణయ్య తెలిపారు. శనివారం ముదిగొండ జిల్లా పరిషత్ పాఠశాల, మేడేపల్లి ప్రైమరీ స్కూల్‌లో నో బ్యాక్ డే కార్యక్రమాన్ని ఎంఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ,ఉపాధ్యాయుల హాజరు ప్రతిరోజు ఉ. 11 గంటలలోపు నమోదై ఉండాలని ఉపాధ్యాయులను సూచించారు.