సీఐటీయూ మహాసభలకు విరాళాల సేకరణ

సీఐటీయూ మహాసభలకు విరాళాల సేకరణ

AKP: విశాఖలో ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరిగే అఖిలభారత సీఐటీయూ మహాసభలకు రాంబిల్లిలో బుధవారం విరాళాలను సేకరించినట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి దేముడు నాయుడు తెలిపారు. లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చి కార్మికుల పనిగంటలు పెంచి యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చాలని విమర్శించారు. మహాసభల్లో కార్మికుల సమస్యలను ప్రస్తావించి తీర్మానాలు చేస్తామన్నారు.