VIDEO: కానిస్టేబుల్ సస్పెండ్

VIDEO: కానిస్టేబుల్ సస్పెండ్

కృష్ణా: చిన్నారుల ఎదుట మహిళతో అసభ్యకరంగా రికార్డింగ్ డ్యాన్స్ చేసిన కానిస్టేబుల్ డ్రైవర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానికుల ఫిర్యాదుతో డ్రైవర్‌పై కేసు నమోదు అయ్యింది. అనంతరం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.