ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ సత్తుపల్లిలో భార్యకు ప్రేమ వివాహం చేసి భర్త ఆత్మహత్య
☞ బారుగూడెం నల్ల చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన ఇన్‌ఛార్జి కలెక్టర్ శ్రీజ
☞ కాచారం గ్రామంలో మొక్కజొన్న రైతులకు కంపెనీల ఆర్గనైజర్లతో అగ్రిమెంట్
☞ బయ్యారం గ్రామంలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు